శ్రీను గాడు కుక్క మాంసం పైకి దూకి నట్టు ఒక్కసారిగా ఆమె పైకి దూకి మళ్లీ రెండు చేతులతో ఆమె నడుము చుట్టూ వేసి శ్రీను: ఏమైంది దేవి నేను ఏం చేశానని అలా చూపిస్తున్నావ్ ? నైనా: నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదా ? అని అడుగుతూ బుంగ మూతి పెట్టింది ఇలా.... ఆమె బుంగమూతి చూసే వాడికి పిచ్చెక్కిపోయింది. ఒక్కసారిగా ఆమెకి ముద్దు పెట్టాలని ఆమె పెదాలని గట్టిగా కొరకాలని ఆమె పైకి దూసుకెళ్ళాడు కానీ ఆమె దేవత అని గుర్తుకొచ్చే ఆగిపోయాడు ఇలా.... నైనా దేవి ఏమాత్రం జరం జరగకుండా అలాగే నిలబడి ఉంది. తన మనసులో ఏంటి వీడు దేవత అని కూడా చూడకుండా నాతో ఇలా రొమాన్స్ చేస్తున్నాడు అని అనుకుంది. శ్రీను: ఏంటి దేవి అలా అడుగుతున్ Pročitajte više